విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి.!
TPT: ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10 -12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు. అలాగే 9133331912 నంబరుకు చాట్ ద్వారా కూడా సమస్యలు పంపవచ్చని కోరారు.