VIDEO: 'మున్సిపల్ నుంచి తండాలను తొలగించాలి'

VIDEO: 'మున్సిపల్ నుంచి తండాలను తొలగించాలి'

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పంచాయతీ అసెంబ్లీ వరకు చేరింది. మున్సిపాలిటీ పరిధిలోని 13 గ్రామాలను మున్సిపాలిటీలో నుంచి తొలగించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని సోమవారం తనను ఇబ్బందుల గురి చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. ఈ విషయంపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు తెలిపారు.