'CPM 18వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

'CPM 18వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

SRKL: నవంబరు 9, 10 తేదీల్లో పలాసలో నిర్వహించే సీపీఎం 18వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్, సీనియర్ నేత ఎం. అప్పారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు హిరమండలం కేంద్రంలో సమావేశం నిర్వహించారు. రైతులకు మోసం చేసిన గోల్డెన్ ల్యాండ్ యాజమాన్యంపై చర్యలు రైతులకు న్యాయం చేయాలన్నారు. పొత్తంగి గ్రోయన్ నిర్మించాలని కోరారు.