వంటావార్పుతో పార్ట్ టైం లెక్చరర్ల నిరసన

వంటావార్పుతో పార్ట్ టైం లెక్చరర్ల నిరసన

KMR: బిక్కనూర్ పరిధిలో గల బీటీఎస్ చౌరస్తా వద్ద గల తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం పార్ట్‌ టైమ్ లెక్చరర్లు మంగళవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. 9వ రోజు నిరవధిక సమ్మె పార్ట్‌టైమ్ లెక్చరర్లు కొనసాగించారు. ఉద్యోగ భద్రత కల్పించి, జీవో 21ను రద్దు చేసి తమ డిమాండ్‌లు నెరవేర్చాలన్నారు.