కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు గాను 16 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలను సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్దిలు అందజేశారు. ఈ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలతో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.