'స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి'

'స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి'

SKLM: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ అధ్యక్షురాలు మహాలక్ష్మి అన్నారు. ఇవాళ స్థానిక CITU కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంపుపై కార్మికులతో చర్చించారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.