'అయిజలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయాలి'

'అయిజలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయాలి'

GDWL:  జిల్లా అనంతరం పెద్ద పట్టణమైన అయిజలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం IDOC కార్యాలయంలో కలెక్టర్ సంతోష్‌ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. మండలంలో ITI కళాశాల లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసిన సుమారు 2 వేల మంది విద్యార్థులకు సాంకేతిక అందట్లేదన్నారు.