VIDEO: రూ. 1.10 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ
KKD:మొబీట్రాక్ యాప్ ద్వారా కాకినాడ జిల్లాలో పోగొట్టుకున్న రూ. 1.10 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. SP బిందుమాధవ్ ఈ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. ఫోన్ పోయిన వారు ఈ యాప్‌లో నమోదు చేసుకుంటే రికవరీ సులభమవుతుందని ఆయన తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను చూసి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.