VIDEO: ధర్మపురి నుంచి ఇల్లంతకుంట ముత్యాల తలంబ్రాలు
JGL: శ్రీరామ నవమి కళ్యాణోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట రామాలయానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ అధికారులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో EO. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.