TG లోక్ సభ నియోజకవర్గాల ముఖచిత్రం మార్పు?

TG లోక్ సభ నియోజకవర్గాల ముఖచిత్రం మార్పు?

TG: డీలిమిటేషన్ బిల్లుతో రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. అదనంగా వచ్చే 9 నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే 4 ఏర్పడనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరుపడి కొత్తగా మరో రెండు స్థానాలు.. మెదక్, జహీరాబాద్‌లో ఒకటి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో మరొకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది.