రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: మాజీ మంత్రి

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: మాజీ మంత్రి

కృష్ణా: లిక్కర్ స్కామ్ అనేది డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి రోజు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గతంలో TDP హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులు, 4,300 పర్మిట్ రూములు ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారని విమర్శించారు.