VIDEO: వినాయక నిమజ్జన కార్యక్రమం

VIDEO: వినాయక నిమజ్జన కార్యక్రమం

కృష్ణా: ఉయ్యూరు మండలంలోని పెద్దఓగిరాల గ్రామంలో గురువారం వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈసారి డిజే సౌండ్స్ లేకుండా సంప్రదాయ వైభవంతో కోలాటం నృత్యాల మధ్య ఊరేగింపుగా గణనాథుడిని నిమజ్జనం చేశారు. గ్రామస్తులు కుటుంబాలతో కలిసి పాల్గొని భక్తి, ఆనందాలతో వేడుకను జరుపుకున్నారు.