ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @12PM

➢ ఖైరతాబాద్ గణేశుడుని దర్శించుకున్న కేంద్రమంత్రి జోషి ప్రహ్లాద్
➢ HYDలో సండే ఆన్ సైక్లింగ్ ప్రారంభించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
➢ ర్యాగింగ్ ఒక సరదా కాదు.. అది ఒక నేరం: రాచకొండ పోలీసులు
➢ సరూర్ నగర్ భర్త హత్య కేసులో భార్య, ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ OUలో స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రొ. నవీన్