నేడు దేవరకొండ రానున్న మందకృష్ణ మాదిగ

NLG: దేవరకొండకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదివారం వస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు శ్రీరామదాసు వెంకటాచారి తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, అన్ని రకాల పెన్షన్ లు పెంచాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సెప్టెంబర్ 3న ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.