పాడేరులో గిరిజన సాంప్రదాయ వస్తు ప్రదర్శన
ASR: పాడేరు మండలం, గుత్తులపుట్టు వారపు సంతలో గిరిజన సాంప్రదాయ వస్తు ప్రదర్శన గరువారం జరిగింది. ఆదివాసిమిత్ర వెల్ఫేర్ సొసైటీ జీవన విధానాన్ని ప్రతిబింబించే పూర్వకాలపు పరికరాలు, పనిముట్లు, విత్తనాలు, వేట ఆయుధాలు, సంగీత వాయిద్యాలు వంటి అరుదైనమొదలైన వస్తువులను గుర్తుచేస్తు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది.