నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నాగిరెడ్డిపాలెంలో జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
★ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి: ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి
★ ఉలవపాడులో ప్రైవేట్ బస్సు, ఆటో ఢీ.. ఒకరు మృతి
★ వింజమూరులో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు