ప్రజావాణికి 155 ఫిర్యాదులు

ప్రజావాణికి 155 ఫిర్యాదులు

HYD: GHMC కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 155 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ ఆమ్రపాలి సోమవారం సాయంత్రం ఓ ప్రకటన తెలిపారు. వాటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. అధికారులు వెంటనే ఆ సమస్యలు పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు.