VIDEO: తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

WNP: తెలంగాణ ప్రజలగొంతుకై నినదించిన వైతాళికుడు మాజీ ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి అని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ అన్నారు. ఆయన 72వ వర్ధంతి సందర్భంగా సోమవారం కవులు, ఉద్యమకారులు వనపర్తిలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజారాం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశపాలనపై అలుపెరగని పోరాటంచేసిన యోధుడు ప్రతాప్ రెడ్డి అని అన్నారు.