గడ్కోల్‌లో పిట్ల ఎల్లయ్య 35వ వర్ధంతి కార్యక్రమం

గడ్కోల్‌లో పిట్ల ఎల్లయ్య 35వ వర్ధంతి కార్యక్రమం

NZB: సిరికొండ మండలం గడ్కోల్‌లో CPI(ML) న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పిట్ల ఎల్లయ్య 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. ఎల్లయ్య తనయుడు కార్ల్ మార్క్స్ మాట్లాడుతూ.. దున్నేవానికే భూమి దక్కాలి, కష్టజీవుల రాజ్యం రావాలని ఆయన ఆశయాలను ప్రజాసమస్యలపై పోరాడటమే నిజమైన నివాళి అన్నారు.