పురంధేశ్వరికి రిటైర్డ్ ఉద్యోగులు వినతి

పురంధేశ్వరికి రిటైర్డ్ ఉద్యోగులు వినతి

E.G: మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ధవళేశ్వరం వచ్చిన సందర్భంగా మంగళవారం గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు యర్రమోతు ధర్మరాజు వినతి పత్రం అందజేశారు. దాదాపు 300 మంది విశ్రాంత ఉద్యోగులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. అసోసియేషన్ భవన నిర్మాణాన్ని పెంచాలని ఆమెను కోరారు.