బిగ్ బ్యాటరీతో రియల్‌మీ పీ4x
మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ తన పీ సిరీస్‌లో పీ4X అనే స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్.. మీడియా టెక్ డైమెన్సిటీ 7,400 అల్ట్రా చిప్, రియల్ మీ యూఐ 6.0, 144Hz రీఫ్రెష్ రేటు, 6.72 FHD+ LCD డిస్ ప్లే, 7,000 mah బ్యాటరీ, వెనక వైపు 50MP+02MP కెమెరాలు, 08MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 08GB+256GB వేరియంట్ ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది.