పేదలకు పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

పేదలకు పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

NTR: ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. గిరిపురం,న్యూ గిరిపురం, కస్తూర్బా పేట ప్రాంతాల్లో 60 సంవత్సరాలుగా పరిష్కారం అవ్వని స్థలాలకు జీవో నంబర్ 30 ప్రకారం 150 గజాల లోపు ఉన్న లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ఐలతో కలిసి వెళ్లి లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందించారు.