మార్కాపురంలో ఎడ్ల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

మార్కాపురంలో ఎడ్ల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. మార్కాపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ M.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎద్దుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ కాశీనాథ్, కూటమి నేతలు పాల్గొన్నారు.