కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ గుడివాడలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము
➦ ఘంటసాలలో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
➦ పెనుమత్సలో తుఫాన్ బాధితురాలను సందర్శించిన ఎమ్మెల్యే కుమార్ రాజా
➦ నాగాయలంకలో జూదం శిబిరంపై దాడి.. పేకాట రాయుళ్లు అరెస్ట్