ORR రోడ్డుపై కారు యాక్సిడెంట్..!
HYD ORR రోడ్డుపై కార్ యాక్సిడెంట్ జరిగింది. గచ్చిబౌలి వెళ్లే మార్గంలో L&T సిరిని కంట్రీ వద్ద యాక్సిడెంట్ జరగదు ట్రాఫిక్ జాం ఏర్పడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. అప్పటికే అక్కడే ఉన్న పోలీసులు మొత్తం క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వారు వివరించారు.