VIDEO: 'ఐదు మండలాలను తెలంగాణలో కలపాలి'
BDK: భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, గుండాల గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎటపాక గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కలిపేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.