వైద్యం వికటించి బాలుడు మృతి

NTR: వైరల్ ఫీవర్‌తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఏ. కొండూరుకు చెందిన ములగలపాటి బాబు సరైన వైద్యం అందక మరణించాడు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించిన నాలుగు గంటల్లోనే బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాబు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాబు బంధువులు మంగళవారం నిరసన చేపట్టారు.