నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

RR: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఈరోజు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వించనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకట నరసప్ప తెలిపారు. డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు ఇవ్వడానికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 9959226141 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.