జమ్మలమడుగులో కుక్కలకు వ్యాక్సిన్లు
KDP: జమ్మలమడుగు మున్సిపల్ పలు వార్డుల్లో వీధి కుక్కలకు రాబిస్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప నవోదయ వెబ్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 35 కుక్కలకు ఇప్పటికే ఆపరేషన్, వ్యాక్సిన్లు నిర్వహించినట్లు మున్సిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఒక కుక్కకు రూ. 1650 రూపాయలు ఖర్చు వస్తుందని నిర్వాహకులు తెలిపారు.