ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ W.G: జిల్లాలో కొబ్బరి రైతులకు CFC ఏర్పాటుకు రూ. 2.24 నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
✦ పాలకోడేరులో మంచినీళ్లు అనుకుని పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
✦ కలిదిండిలో దేవాలయాలను నిత్యం అభివృద్ధి చేస్తూ ఉండాలి: MLA కామినేని శ్రీనివాస్
✦ సీఎం విజ్ఞాపనల పరిష్కారానికి ఆదేశంచిన కలెక్టర్ వెట్రిసెల్వి