VIDEO: 'ఆముదాలవలసలో బస్సును ఢీకొన్న కారు'

SKLM: ఆముదాలవలస ప్రధాన రహదారి జూనియర్ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఆముదాలవలస నుంచి నరసన్నపేట వెళుతున్న బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద బ్యాక్ వీల్ డౌన్ అవుతుండగా స్లోగా వెళ్లారు వెనుక వస్తున్న కారు వెనువెంటనే బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది స్థానికులు అక్కడికి చేరుకొన