'రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

'రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

BHNG: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి గ్రామ చెరువు నుండి కాచారం గ్రామ చెరువుకు వెళ్లే కాల్వ మరమ్మతుల కోసం ఆయన భూమి పూజ నిర్వహించారు.