వేలంపాట ఏకగ్రీవాలు నేరం: ఎంపీడీవో
NZB: వేలంపాటల ద్వారా గానీ, బెదిరింపుల ద్వారా గానీ ఏకగ్రీవాలు చేయరాదని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ హెచ్చరించారు.మంగళవారం అమీర్ నగర్ సహా పలుగ్రామాలలో గ్రామస్తులకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వే లంపాటద్వారాపదవులను ఎన్నుకోవడం,నామినేషన్ వేయకుండా ఇతరులనుభయపెట్టడం ఇతరులను భయపెట్టడం చట్టరీత్యా నేరమని ఎంపీడీవో వివరించారు.