VIDEO: ఎస్సై రాజేష్ నేతృత్వంలో రోడ్డు భద్రతపై అవగాహన
MDK: నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా, ఎడమ–కుడి వైపులా పరిశీలించి మాత్రమే రోడ్డు దాటాలని ఆయన సూచించారు. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్సై కోరారు.