హెజ్‌బొల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

హెజ్‌బొల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని త్వరగా ఖాళీ చేయాలని స్థానిక ప్రజలను హెచ్చరించింది. సెంట్రల్ బీరుట్‌లోని ఓ హోటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు మరణించినట్లు లెబనాన్ ప్రకటించింది.