VIDEO: దుగ్గిరాల సమీపంలో ఘోర ప్రమాదం
GNTR: దుగ్గిరాల మండలం మోరంపూడి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రాజస్థాన్ యువకులు దుర్మరణం చెందారు. మంగళగిరిలో మొబైల్ షాపు నిర్వహించే బార్మల్ (21), సేవారామ్ (35) తమ పని ముగించుకుని బైక్‌పై తెనాలికి తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు.