భువనేశ్వరిని కలిసిన రాష్ట్ర జీసీసీ ఛైర్మన్

భువనేశ్వరిని కలిసిన రాష్ట్ర జీసీసీ ఛైర్మన్

ASR: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ శ్రావణ్ కుమార్ కలిశారు. చంద్రబాబు నమ్మకంతో రాష్ట్ర జీసీసీ ఛైర్మన్‌గా నియమించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారని శ్రావణ్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలపాలని భువనేశ్వరి సూచించారన్నారు.