బయో మైనింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి: కమిషనర్

KRNL: గార్గేయపురం డంప్ యార్డులో ప్రారంభమైన బయో మైనింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు ఆదేశించారు. గురువారం డంప్ యార్డంలో బయోమైనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా శుద్దీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.