ఆసుపత్రి కార్మికులు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలి
AKP: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శాని టేషన్, సెక్కురిటీ గార్డ్, ఫేస్ట్ కంట్రోల్ కార్మికులు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆసుపత్రిలో కార్మికులతో సమావేశం నిర్వహించారు.