బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

NZB: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అనుమతితో MP ధర్మపురి అరవింద్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సూచనతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. BJP జిల్లా ఉపాధ్యక్షుడిగా నక్క రాజేశ్వర్, మెంబర్లుగా రాంచందర్, రాము, పోతుగంటి సురేందర్, ప్రమోద్ కుమార్లు నియమితులయ్యారు.