మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: MLA

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: MLA

సత్యసాయి: మడకశిరలో ఆదివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత సామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలకు ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు.