రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు: కలెక్టర్

రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు: కలెక్టర్

HYD: వర్షాల నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అందుబాటులో ఉండేందుకు రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 040-23202813కు కాల్ చేయాలని ఆమె సూచించారు.