VIDEO: కృష్ణా జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

VIDEO: కృష్ణా జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు నిన్నటితో పోల్చుకుంటే తగ్గాయి. గురువారం ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 34.2°, బాపులపాడు 36.3°, గన్నవరం 37.6°, బందరు 35.2°, పెనమలూరు 38.4°, పామర్రు 34°, అవనిగడ్డ 35°, పెడన 34.5°, పెదపారపూడి 36.2°, ఉంగుటూరు 36.4° నమోదయాయని APSDMA తెలిపింది.