సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి పాలాభిషేకం చేశారు. భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిన వెంటనే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.