నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
TPT: తిరుచానూరు బస్సులో ప్రయాణించిన యూసఫ్ ఖాన్ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఈ మేరకు ఫోన్‌ను గమనించిన బస్సు డ్రైవర్ TV బాబు, కండక్టర్ శ్రీవిద్య నిజాయితీగా ఆన్యూటీ ట్రాఫిక్ ఇన్సెక్టర్ స్టార్ కృష్ణకు అప్పగించారు. పోగొట్టుకున్న వ్యక్తి బస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అందించడంతో, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ వర్మ సమక్షంలో ఫోన్‌ను తిరిగి అందజేశారు.