కోర్టు కానిస్టేబుల్లతో సమావేశం: SP
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్‌లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోర్టు కానిస్టేబుల్‌ల విధులు, ముఖ్యమైన కేసులో అభియాగ పత్రాలు దాఖలు, వారెంట్లు,సమన్స్, సీసీ నెంబర్ల అమలు,న్యాయస్థానాలకు హాజరుపై దిశ నిర్దేశాలు చేశారు.