CMRF లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన MLA

CMRF లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన MLA

JN: పాలకుర్తి పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో బుధవారం MLA యశస్విని రెడ్డి దేవరుప్పుల మండలానికి చెందిన 17 మంది CMRF లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సీఎమ్ఆర్ఎఫ్ పథకం ద్వారా సత్వర సాయం అందిస్తున్నామని MLA తెలిపారు.