స్నేహితుని కుంటుంబానికి అండగా
KMM: తోటి స్నేహితుడు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా, తనతో పదవ తరగతి చదువుకున్న వారు అండగా నిలిచారు. సీతారాంపురం గ్రామానికి చెందిన నక్కల మల్లికార్జున్ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. దీంతో తమతో పాటు చదువుకున్న స్నేహితుడు కుటుంబ సభ్యులకు సోమవారం రూ. 50 వేలు నగదును అందజేశారు.