సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

MBNR: ప్రభుత్వ విప్‌గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శాసనసభలో సీఎంను ఎమ్మెల్యే శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు అంకిత భావంతో పనిచేసి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.