VIDEO: జాతీయ రహదారిని పరిశీలించిన ఎంపీ

VIDEO: జాతీయ రహదారిని పరిశీలించిన ఎంపీ

MDK: నార్సింగి మండల కేంద్రంలో గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల 44వ జాతీయ రహదారి పక్కన పూర్తిగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం రోడ్డు పరిశీలించిన ఎంపీ మరమ్మతులు చేసేందుకు జీఎంఆర్ అధికారాలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీజేపీ పార్టీ మండల నాయకులు, పాల్గొన్నారు.